ఒకసారి ఒక పిల్లి, ఒక గున్న ఏనుగు మాట్లాడుకుంటున్నాయి
పిల్లి ఏనుగుని నీ వయస్సెంతా అని అడిగింది
అప్పుడు ఏనుగు నా వయస్సు ఐదు సంవత్సరాలు అని అంది.
అవునా..! మరి నువ్వు అంత పెద్దగా ఉన్నావేం అని పిల్లి తెగ ఆశ్చర్యపోతూ అడిగింది.
నేను కాంప్లాన్ బాయ్ ని మరి అంది ఏనుగు.
మరి నీ వయస్సెంత అని అడిగింది ఏనుగు
నా వయసా..! ముప్పై సంవత్సరాలు అని అంది పిల్లి.
అరె నిజంగానా నువ్వు మరి చాలా చిన్నదానిలా ఉన్నావేం అని అడిగింది ఏనుగు
నేను సంతూర్ గాళ్ ని మరి అని సిగ్గుపడుతూ అంది పిల్లి.
Subscribe to:
Post Comments (Atom)
హహ...హహహహ....హహ....జోకులున్న బ్లాగులు చాలా తక్కువున్నట్టున్నాయ్...తరచూ జోక్స్ వుంచండి...
ReplyDeleteతప్పకుండా భగవాన్ గారూ. నా ప్రయత్నం నేను చేస్తాను.
ReplyDeleteకామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.
హ్హ హ్హ హ్హ.. కాంప్లాన్ ఏనుగు.. సంతూర్ పిల్లి చాలా బాగుంది హాస్యం
ReplyDeleteబావుందండి మీ జోక్.
ReplyDelete:))))
ReplyDeleteNice joke.
ReplyDelete-cbrao
Atlanta,Georgia.
పిల్లి సిగ్గుపడటం!!!!!..... ఒక చిన్న కార్టూన్ సినిమా చూపించారు.
ReplyDeleteమంచి జొక్ ....
మమ్మీ...
ReplyDeleteకామెంట్ రాసిన ప్రతివొక్కరికీ నా ధన్యవాదాలు.
ReplyDeletechala bagundi annaya nee joke
ReplyDeletegood joke nice humour.
ReplyDeletenice
ReplyDelete