నేను ఈమధ్యనే ఒక వాక్యం చదివాను. దాని ప్రకారం మన మన జీవితాల్లో మార్చగలిగే పరిణామాలూ ఇంకా మార్చలేని పరిణామాలూ అని రెండు రకాలు ఉంటాయట. అంటే ప్రతి సందర్భం లో, ప్రతి పరిస్థితిలోనూ మనం మార్చగలిగేవీ మార్చలేనివీ ఉంటాయన్నమాట. మనం మార్చలేని పరిణామాలని పట్టుకుని బాధపడుతూ మార్చగలిగే వాటిని గురించి పట్టించుకోకుండా గడిపేస్తాం. ఇలా కాకుండా మనం మార్చగలిగే వాటిని మార్చి, మార్చలేనటువంటి వాటిని మార్చలేమని ఒప్పుకుంటూ వాటిని గురించి ఆందోళన పడకుండా, గడిపితే ఆనందం దానంతట అదే మన దగ్గరకి వస్తుందని అర్ధం.
చివరగా
మనం మార్చగలిగేవి మార్చాలంటే ధైర్యం కావాలి. మార్చలేనివి ఒప్పుకోవాలంటే ప్రశాంతమైన మనస్సు కావాలి. ఏవి మార్చగలమో ఏవి తెలియాలంటే తెలివి కావాలి. చక్కగా చెప్పారు కదా.
Subscribe to:
Post Comments (Atom)
మీ బ్లాగ్ అందరిని మారుస్తుంది అని ఆసిస్తాను. :-)
ReplyDeleteమీరు చెప్పినది అక్షర సత్యం. సాదోహరణంగా చెప్పుంటే టపా ఇంకా బాగా వచ్చేది.
ReplyDeleteపార్ధు గారికి నా ధన్యవాదాలు.
ReplyDeleteమురళి గారూ, మీ సూచనకు ధన్యవాదాలు. ఈ సారి మరింత బాగా రాయడానికి ప్రయత్నిస్తాను. .
ila nenu cheyalenu ani aneste opesukunte prapancham lo dissatisfactions ne undavu kada????great idea.
ReplyDelete