అందరికీ నమస్కారం.
నేను రెండు నెలలుగా తెలుగు బ్లాగులను చదువుతున్నాను. నేను ఈ బ్లాగుల ద్వారా కొన్ని మంచి విషయాలను నేర్చుకున్నాను. కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకోగాలిగాను. అందుకు తెలుగు బ్లాగర్లందరికీ నా కృతజ్ఞతలు. నేను కూడా ఒక మంచి బ్లాగుని ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నాను. ఇదిగో ఇప్పుడే నా బ్లాగుని ప్రారంభిస్తున్నాను. ఇందులో నా అభిప్రాయాలూ, నా అనుభవాలూ, ఇంకా నాకు మంచివి అనిపించిన విషయాలూ రాద్దామని అనుకుంటున్నా. సీనియర్ బ్లాగర్లు నా ఈ ప్రయత్నాన్ని మన్నించి, ప్రోత్సహిస్తారని భావిస్తూ.
శరత్ సోలా.
Subscribe to:
Post Comments (Atom)
శరత్ గారూ,
ReplyDeleteనేను సీనియర్ బ్లాగర్‌నో కాదో తెలీదు కాని, మీ బ్లాగు దిన దినాభివృద్ధి చెందు గాక!
-మురళి
శుభం ఇక్కడ చాలామంది కొత్తోళ్ళే కానివ్వండి!
ReplyDeleteనా ఈ ప్రయత్నాన్ని మన్నించి ప్రోత్సహించిన 'తేటగీతి' మురళి గారికీ, కత్తి మహేష్ కుమార్ గారికీ నా ధన్యవాదాలు.
ReplyDeleteSarath,
ReplyDeleteReally great andi these sentences...మార్చలేని పరిణామాలని పట్టుకుని బాధపడుతూ మార్చగలిగే వాటిని గురించి పట్టించుకోకుండా గడిపేస్తాం. ఇలా కాకుండా మనం మార్చగలిగే వాటిని మార్చి, మార్చలేనటువంటి వాటిని మార్చలేమని ఒప్పుకుంటూ వాటిని గురించి ఆందోళన పడకుండా, గడిపితే ఆనందం దానంతట అదే మన దగ్గరకి వస్తుందని అర్ధం.
Jyothi Reddy
జ్యోతి గారూ,
ReplyDeleteThank you very much.