Monday, December 12, 2011

విలువకు కొలమానం.

విలువకు కొలమానం.
రచయత పెన్మెత్స శ్రీకాంత రాజు.
నేను ఈ మధ్య చదివిన కధలలో నాకు నచ్చిన కధ.
కేవలం చదువు మాత్రమే ముఖ్యం కాదు. విలువలు అంతకంటే ముఖ్యం అని చెప్పే కధ. అందుకే నాకు బాగా నచ్చింది.

మీరు కుడా తప్పకుండ చదవండి. లాస్ట్ ఆదివారం ఈనాడు లో వచ్చింది ఈ కధ.  లింక్ http://eenadu.net/Magzines/Sundayspecialinner.aspx?qry=katha



4 comments:

  1. నాకు కూడా ఈ కథ బాగా నచ్చింది నిన్ననే ఎవరి బ్లాగలోనో చెప్పాను కూడా ఇది చూడండి అని. మీకు కూడా నచ్చినందుకు సంతోషం!

    ReplyDelete
  2. మీ అందరికీ కూడా కధ నచ్చినందుకు బోల్డంత సంతోషం.
    కామెంట్ రాసినందుకు రసజ్ఞ గారికీ, జ్యోతిర్మయి గారికీ,anonymous గారికీ, మీ అందరికీ మరీ మరీ థాంక్స్.

    ReplyDelete